: కేసీఆర్ అక్రమాస్తుల పిటిషన్ పై విచారణ వాయిదా
టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, పార్టీ ఎంపీ విజయశాంతి, ఎమ్మెల్యే హరీశ్ రావు అక్రమాస్తులపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. అదనపు సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ ను కోర్టు కోరింది.