: గుంటూరు జిల్లాలో నింగినుంచి రాలిన గుర్తు తెలియని పరికరం


గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, పెనుమాక గ్రామస్థులకు అరుదైన సంఘటన ఎదురైంది. ఆకాశం నుంచి ఆరడుగుల పొడవున్న పరికరం వచ్చి కళ్లముందే నేలపై పడిపోయింది. అదేంటో పెనుమాక గ్రామస్థులకు అర్థం కాలేదు. దీన్ని తీసుకెళ్లి తహసీల్దార్ కు అప్పగించారు. దీనిని పరిశీలన కోసం రక్షణశాఖ పరిశోధనా కేంద్రానికి పంపిస్తామని తాడేపల్లి తహసీల్దార్ తెలిపారు.

  • Loading...

More Telugu News