: కోహ్లీ వందో వన్డే
చాంపియన్ ట్రోఫీలో భాగంగా ఈ రోజు వెస్టిండీస్ - భారత్ మధ్య జరుగుతున్న మ్యాచులో ఆడడంతో విరాట్ కోహ్లి ఓ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచుతో వంద వన్డేలు ఆడిన 30 వ భారతీయ ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు కోహ్లి. ఇప్పటివరకు 99 వన్డేలు ఆడిన కోహ్లి 13 సెంచరీలు 22 అర్థ సెంచరీలతో 4085 పరుగులు చేశాడు.