: వెస్టిండీస్ 233/9


టీమిండియా ఉత్తమ ప్రతిభ చూపించింది. పక్కా ప్లాన్ ప్రకారం ఆడిన మ్యాచ్ లో టీమిండియా విండీస్ ను కట్టడి చేసింది. జడేజా కేవలం 36 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీసుకుని చక్కని స్పెల్ తో విండీస్ పతనంలో ప్రధాన భూమిక పోషించాడు. దీంతో విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. 234 పరుగుల విజయలక్ష్యంతో టీమిండియా మరికాసేపట్లో బ్యాటింగ్ ప్రారంభించనుంది. అయితే విండీస్ కు కూడా చక్కని బౌలింగ్ మేళవింపు ఉండడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News