: మోడీ నియామకంపై మరో మాటే లేదు: తేల్చిచెప్పిన రాజ్ నాథ్


అద్వానీ అలకబూని రాజీనామా చేసిన నేపథ్యంలో బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్ గా నరేంద్ర మోడీ నియామకంపై వెనక్కితగ్గేది లేదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తేల్చిచెప్పారు. రాజ్ నాథ్ నేటి ఉదయం రాజస్థాన్ లోని బర్మార్ లో పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, నిర్ణయం మార్చుకుంటున్నామని ఎవరు మీతో చెప్పారని తిరిగి ప్రశ్నించారు. అద్వానీ తమ మార్గదర్శి అని, ఆయనెప్పుడూ తమ మార్గదర్శే అని చెప్పారు.

  • Loading...

More Telugu News