: భారత్ సందర్శించనున్న జాకీచాన్


హాలీవుడ్ హీరో, మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు జాకీచాన్ భారతదేశాన్ని సందర్శించనున్నాడు. ఈ నెల 18 నుంచి 23 వరకు జరగనున్న చైనా ఫిల్మ్ ఫెస్టివల్స్ ను పురస్కరించుకొని జాకీచాన్ ఈ నెలలో భారత్ లో పర్యటిస్తాడు. ఈ హీరో కొత్త సినిమా 'చైనీస్ జోడియాక్'ను ఈ పండగల్లో ప్రదర్శించనున్నారు.

  • Loading...

More Telugu News