: శవానికీ వదలని కుల గజ్జి
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం గండ్లవీడులో దళిత వర్గానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. అతనిని ఖననం చేసేందుకు దళితులు తీసుకువెళ్లగా వారిని అగ్రవర్ణాల వారు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జ్ చేసి ఆ మృత దేహాన్ని ఖననం చేసేందుకు సహకరించారు.