: అప్పుడు రాజా.. ఇప్పుడు దాసరి: కేటీఆర్


స్పెక్ట్రం కుంభకోణంలో ప్రధానిని కాపాడడానికి రాజాను వాడుకున్నట్లు, బొగ్గు స్కాంలో కూడా దాసరి నారాయణరావుతోనే దర్యాప్తు ముగించే అవకాశాలున్నాయంటున్నారు టీఆర్ఎస్ నేత కేటీఆర్. 'బొగ్గు స్కాంలో దాసరి పాత్రను తొలుత ప్రస్తావించింది మా పార్టీయే. దాసరి తరువాత ఆ శాఖను ప్రధాని తన వద్దే ఉంచుకున్నారు. ఈ స్కాంలో ఆయన పాత్రపై కూడా దర్యాప్తు జరిపించాలి. 2జీ కుంభకోణంలో ప్రధానిని కాపాడటానికి రాజాను బలిపశువును చేశారు. అలాగే ఇక్కడ కూడా దాసరిని అలాగే చేయవచ్చు' అంటూ ఆరోపించారు కేటీఆర్.

  • Loading...

More Telugu News