: గేల్ ఔట్ విండీస్ 33/1


టీమిండియా గేల్ ను పెవిలియన్ బాటపట్టించడంలో సఫలమైంది. ఓపనర్ గా దిగిన్ గేల్ 17 బంతుల్లో 21 పరుగులు చేసి దాడికి దిగాడు. ఉమేష్ యాదవ్ వరుస రెండు బంతులను బౌండరీ దాటించి ఎకానమీని 11కి అమాంతం పెంచేశాడు. తర్వాత నిప్పులు చెరిగే బంతులతో రెండు ఓవర్లలో రెండు పరుగులు మాత్రమే ఇచ్చిన భువనేశ్వర్ కుమార్, మూడో ఓవర్లో ఒక ఫోర్ సమర్పించి గేల్ ను బట్టలో వేసుకున్నాడు. ఇతని బౌలింగులో స్లిప్ లో అశ్విన్ క్యాచ్ పట్టడంతో గేల్ పెవిలియన్ బాటపట్టాడు. దీంతో గేల్ సునామీని భారత్ తప్పించుకుంది. మ్యాచ్ కు ముందే గేల్ వికెట్ ఎంత విలువైనదో ధోనీ జట్టు సభ్యులకు వివరించాడు. అయితే తరువాత దిగిన కెప్టన్ బ్రావో కూడా భారీషాట్లు ఆడుతున్నాడు.

  • Loading...

More Telugu News