: చెమటోడ్చిన సైనా


ఇండోనేషియా సూపర్ సిరీస్ ప్రీమియర్లో భారత బ్యాడ్మింటన్ స్టార్, సైనా నెహ్వాల్ చెమటోడ్చాల్సి వచ్చింది. ప్రపంచ రెండో ర్యాంకర్ హోదాలో బరిలో దిగిన సైనాను 14వ ర్యాంకు స్థానిక క్రీడాకారిణి లిండవెని ఫనెట్రి దాదాపు ఓడించినంత పనిచేసింది. దీంతో మూడు గేముల్లో శ్రమించి 21-17 27-29 21-13తో మ్యాచును సొంతం చేసుకుంది సైనా.

  • Loading...

More Telugu News