: ప్రశ్నల వర్షంతో దాసరి ఉక్కిరిబిక్కిరి.. అరెస్టయ్యే అవకాశం?
బొగ్గు కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావుపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఈ ఉదయం బొగ్గు స్కాంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ.. రెండు విడతలుగా దాసరి నివాసంలో సోదాలు చేపట్టింది. ఎఫ్ఐఆర్ లో దాసరి పేరు కూడా ఉండడంతో ఆయనను సీబీఐ అరెస్టు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.