: రూపాయి @ 58.35


రూపాయి ఈ రోజు మరో కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఫారెక్స్ మార్కెట్లో నిన్న 109 పైసలు నష్టపోయి 58.15వద్ద సిర్థపడిన రూపాయి, ఈ రోజు మరో 20 పైసలు నష్టపోయి 58.35వద్ద ట్రేడవుతోంది. రూపాయి చరిత్రలో ఇది సరికొత్త రికార్డు. దీంతో అందరి ఆశలు 18న జరగనున్న ఆర్ బీఐ సమావేశం చుట్టూనే తిరుగుతున్నాయి. అయితే, రూపాయి ఇక ఇక్కడి నుంచి పెద్దగా పడే అవకాశం లేదని విశ్లేషకులు అంటున్నారు.

  • Loading...

More Telugu News