: ధర్మం తల్లిపాలు వంటిది.. మతం డబ్బాపాలు వంటిది: పరిపూర్ణానంద


కాకినాడ శ్రీపీఠం అధిపతి స్వామి పరపూర్ణానంద సరస్వతి అమెరికాలోని అట్లాంటాలో పర్యటించి ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. హిందూ మతం గొప్పతనం గురించి, మతం, ధర్మం మధ్య వ్యత్యాసాన్ని వారికి తెలియజేశారు. ధర్మం తల్లిపాల వంటిదని, దీని గొప్పతనాన్ని ఎవరికీ చెప్పక్కర్లేదన్నారు. కానీ, డబ్బాపాల వంటి మతం గురించి తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అందరూ కలిసిమెలిసి తమ మత ధర్మాలను పాటిస్తూ, మతమార్పిడులను నిరోధించాలని సూచించారు. అప్పుడే శాంతి వర్ధిల్లుతుందన్నారు.

  • Loading...

More Telugu News