: తెలుగు యూనివర్సిటీలో సరికొత్త కోర్సులు


పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఈ విద్యా సంవత్సరంలో కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంఏ జ్యోతిషం, పీజీ డిప్లోమా ఇన్ జానపద సంగీతం, జానపద నృత్యం, సాత్వికాభినయంలో డిప్లొమా, జానపద సంగీతం, జానపద నృత్యం, జానపద వాయిద్యం, కళాప్రవేశికలో సర్టిఫికెట్ కోర్సులను ప్రవేశపెడుతున్నామని ఆచార్య ఎల్లూరి శివారెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News