: హైదరాబాద్ లో భారీ వర్షం


రాష్ట్ర రాజధానిని వర్షం ముంచెత్తింది. ఈ సాయంత్రం భారీగా కురుస్తున్న వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్ లో పలు చోట్ల కురిసిన భారీ వర్షానికి ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నిలిచిపోయింది.

  • Loading...

More Telugu News