: స్పాట్ ఫిక్సింగ్ లో హోటల్ యజమాని అరెస్ట్


ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో చెన్నైకి చెందిన హోటల్ యజమాని విక్రమ్ అగర్వాల్ ను పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలో స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై 7 గంటలపాటు విచారించిన పోలీసులు అతన్ని అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించింది. బెట్టింగ్ లు నిర్వహించుకునేందుకు అగర్వాల్ హోటల్ ను బుకీలు వాడుకున్నారని ఆవిషయం అగర్వాల్ కు కూడా తెలుసని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News