: ఏకైక ఎన్నారై ఓటర్ ఉన్న రాష్ట్రం


మధ్యప్రదేశ్ కు పెద్ద చిక్కే వచ్చిపడింది. విదేశాల్లో స్థిరపడిన ఆ రాష్ట్రీయులు తమ రాష్ట్రంలో ఓట్లు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదట. పెద్దగా కాదు.. అసలే మాత్రం పట్టించుకోవడం లేదట. దీంతో అక్కడ కేవలం ఒకే ఒక ఎన్నారై ఓటర్ పేరు ఓటర్ జాబితాలో నమోదయింది. దీంతో అవాక్కయిన ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి రాష్ట్రంలోని పార్టీల నేతలకు, అధికారులకు ఈ విషయాన్ని లేఖారూపంగా వివరించాడు. ఇప్పటికైనా ఈ విషయంలో జాగ్రత్తపడాలని సూచించాడట.

  • Loading...

More Telugu News