: అద్వానీ తన నిర్ణయం మార్చుకుంటారు: మోడీ


తాను చేసిన రాజీనామాను అద్వానీ ఉపసంహరించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రచార సారధిగా ఎన్నికైన మోడీ చెప్పారు. ఢిల్లీలో మాట్లాడిన నరేంద్ర మోడీ, అద్వానీ తన నిర్ణయం మార్చుకుంటారని ఆశిస్తున్నట్టు తెలిపారు. పార్టీ కార్యకర్తలను అద్వానీ నిరాశకు గురిచేసారని మోడీ తెలిపారు.

  • Loading...

More Telugu News