: కేసీఆర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు


టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావుపై ఆ పార్టీ బహిష్కృత నేత చింత స్వామి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు దాఖలు చేశారు. దళితనేత చింతస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. తనను కులం పేరుతో దూషించారంటూ చింత స్వామి.. కేసీఆర్ తో పాటు పార్టీ నేతలు జి.పద్మారావు, జగదీశ్, సుభాషణ్ రెడ్డి, రాజశేఖరరెడ్డిలపై ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News