: గవర్నర్ ను కలిసిన బాబు


తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నేడు పార్టీ నేతలతో కలిసి గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ఏపీపీఎస్సీ ని ప్రక్షాళన చేయాలంటూ ఆయన గవర్నర్ ను కోరారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ, ఏపీపీఎస్సీ అక్రమాలకు ఆలవాలమైందని బాబు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూస్తానని చెప్పారు. తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు.

  • Loading...

More Telugu News