: దేశవ్యాప్త సమ్మెకు 'సై' అంటున్న కార్మిక సంఘాలు
కార్మికుల డిమాండ్ల సాధనకు దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు సంఘటితం అవుతున్నాయి. ఈ నెల 20, 21 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మికులకు ఐఎన్ టీయూసీ పిలుపునిచ్చింది.
రాష్ట్రంలోని కార్మిక సంఘాలు పార్టీల కతీతంగా సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని ఐఎన్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్ గౌడ్ కోరారు. కార్మిక చట్టాలను ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని ఆరోపిస్తూ కార్మిక సంఘాలు ఈ సమ్మెను చేపట్టనున్నాయి.