: తెలంగాణపై తీర్మానం కుదరదు: సీఎం 10-06-2013 Mon 12:53 | తెలంగాణపై తీర్మానం చేయాలంటూ బీజేపీ, టీఆర్ఎస్ శాసనసభ బీఏసీ సమావేశంలో డిమాండ్ చేశాయి. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి తెలంగాణ అంశం తమ చేతుల్లో లేదని, దీనిపై సభలో తీర్మానం చేయడం వీలు పడదని తేల్చి చెప్పారు.