: శాసనసభలో సీఎంను నిలదీస్తా: డీఎల్


తనను ఎందుకు బర్తరఫ్ చేశారో శాసనసభలోనే ముఖ్యమంత్రిని నిలదీస్తానని ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసి నెత్తిన పాలు పోశారని వ్యాఖ్యానించారు. శాసనసభ సభ్యత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరుగా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News