: భారీ వర్షాలతో నేతల పర్యటనలకు అంతరాయం
కృష్ణా జిల్లా విజయవాడలో కురిసిన భారీ వర్షానికి గవర్నర్ నరసింహాన్ పర్యటన రద్దయింది. నగరంలో రెండు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దీంతో ఆంధ్రా లయోలా కాలేజీ వజ్రోత్సవాలను నిర్వాహకులు రద్దు చేశారు.
మరోవైపు గుంటూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్రకు కూడా వర్షం వల్ల అంతరాయం ఏర్పడింది. తెనాలిలో భారీ వర్షం కురవడంతో ఆయన పాదయాత్రకు స్వల్ప విరామం ఇచ్చారు.
- Loading...
More Telugu News
- Loading...