: సారీ.. సమావేశాలకు రాలేకపోయాను: అద్వానీ


బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరుకాకపోవడం పట్ల సీనియర్ నేత అద్వానీ వివరణ ఇచ్చారు. గోవాలో ఈ సాయంత్రం ముగిసిన సమావేశంలో ఆయన వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రసంగించారు. సమావేశాలకు హాజరుకాలేకపోయినందుకు క్షమించాలని పార్టీని కోరారు. అనారోగ్యం కారణంగానే రాలేకపోయానని చెప్పారు. జాతీయ సమావేశాలకు తాను హాజరుకాకపోవడం ఇదే తొలిసారి అని అద్వానీ విచారం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News