: కివీస్ ధాటికి లంక విలవిల


చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్ తో మ్యాచ్ లో శ్రీలంక 37.5 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌటైంది. కివీస్ పేసర్లు నిప్పులు చెరిగే బౌలింగ్ తో లంక లైనప్ ను కకావికలం చేశారు. లంక జట్టులో స్టార్ బ్యాట్స్ మన్ సంగక్కర (68) ఒక్కడే ఫరవాలేదనిపించాడు. మెరుపు వీరుడు దిల్షాన్ 20 పరుగులే చేసి నిరాశపరిచాడు. ఇక కివీస్ బౌలర్లలో మెక్ క్లీనగన్ 4, మిల్స్ 2, నాథన్ మెకల్లమ్ 2 వికెట్లతో రాణించారు.

  • Loading...

More Telugu News