: బీజేపీ దేశవ్యాప్త జైలు భరో 09-06-2013 Sun 13:46 | యూపీఏ పాలనలో దేశంలో అవినీతి పెరిగిపోయిందని బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ అన్నారు. యూపీఏ పాలన నుంచి దేశానికి విముక్తి కలగాలన్నారు. ఇందుకోసం ఈ నెల 17 నుంచి 22వరకు జైల్ భరో కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు.