: అసభ్యంగా ప్రవర్తించాడంటూ అల్లు శిరీష్ పై యువతి కేసు
అల్లు అర్జున్ తమ్మడు, వర్ధమాన హీరో అల్లు శిరీష్ పై హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. శనివారం రాత్రి స్థానికంగా ఒక పబ్ లో మద్యం మత్తులో ఉన్న శిరీష్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఢిల్లీ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు శిరీష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.