: చీటీ వ్యాపారుల దగా.. ఏడు కోట్లతో జనం నెత్తిన కుచ్చుటోపీ


రూపాయి... రూపాయి కూడ బెట్టి చీటీలు కట్టిన జనానికి కుచ్చుటోపీ పెట్టారు చీటీ నిర్వాహకులు. తూర్పుగోదావరి జిల్లా జి. మామిడాలలో తండ్రీకొడుకులు ద్వారంపూడి కృష్ణారెడ్డి, రమేష్ రెడ్డి ఇద్దరూ కలిసి స్థానికంగా చీటీల వ్యాపారం మొదలుపెట్టారు. ఖాతాదారుల నుంచి ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసిన వీరిద్దరూ డబ్బు తిరిగివ్వడం లేదు. దీంతో బాధితులు వీరి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. 

  • Loading...

More Telugu News