: 350 మంది వధువులకు కన్యత్వ పరీక్షలు?


మధ్యప్రదేశ్ రాష్ట్రం, బీతుల్ జిల్లాలో ప్రభుత్వ సామూహిక వివాహాల కార్యక్రమం వివాదాస్పదమైంది. స్థానికంగా జరిగిన సామూహిక వివాహాలకు ముందు, 350 మంది వధువులకు కన్యత్వ, గర్భదారణ పరీక్షలు చేసినట్లుగా ఆరోపణలు రావడంతో ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. అలాంటి పరీక్షలు నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేయలేదని బీతుల్ జిల్లా కలెక్టర్ రాజేంద్ర ప్రసాద్ మిశ్రా తెలిపారు. దీనిపై విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News