: నేడు శ్రీలంక, న్యూజిలాండ్ ఢీ 09-06-2013 Sun 10:08 | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య పోటీ జరగనుంది. కార్డిఫ్ లో మధ్యాహ్నం 3 గంటల నుంచీ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. దీనిని స్టార్ స్పోర్ట్స్ ప్రసారం చేస్తుంది.