: నా గైర్హాజరుకు మోడీ కారణం కాదు : బీజేపీ నేత


గోవాలో ప్రారంభమయిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు తాను రాలేకపోవడానికి నరేంద్రంమోడీయే కారణమంటూ వస్తున్న వార్తలను ఆ పార్టీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా కొట్టిపారేశారు. ఇందుకు మోడీ ఎలాంటి కారణం కాదని స్పష్టం చేశారు. వ్యక్తిగత కారణంవల్లే సమావేశాలకు హాజరుకాలేకపోయానని సిన్హా తెలిపారు. మరోవైపు అనారోగ్య కారణాలతో ఆ పార్టీనేత అద్వానీ రేపటి ముగింపు సమావేశానికి గైర్హాజరవుతున్నట్లు ఇప్పటికే సమాచారం అందించారు.

  • Loading...

More Telugu News