: గల్ఫ్ భారతీయులకు మొబైల్ హెల్ప్ లైన్


గల్ఫ్ లో నివసిస్తున్న భారతీయుల సహాయం నిమిత్తం భారత దేశం హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తోంది. 24 గంటల పాటూ అందుబాటులో ఉండే ఈ మొబైల్ హెల్ప్ లైన్ ఈ రోజు నుంచి సుమీషీ తర్ హీల్.. రియాద్ విమానాశ్రయంలో అందరికీ అందుబాటులోకి రానుంది. భారత రాయబార కార్యాలయ అధికారి సారధ్యంలో అరబ్ భాష తెలిసిన అధికారుల బృందం సేవలందిస్తుంది. ఇప్పటికే భారతీయ రాయబారి కార్యాలయంలో ఒక హెల్ప్ లైన్ అందుబాటులో ఉండగా, ఇది తొలి మొబైల్ హెల్ప్ లైన్. కాగా, పాత యాజమాన్యాల నుంచి తమ డాక్యుమెంట్లు పొందలేక ఇతర ఉద్యోగాల్లోకి మారే వారికి సాయపడేందుకు టునాజ్ సర్వీస్ కౌంటర్ ప్రారంభించింది. అయితే ఇందుకు సంబంధించిన ఎమర్జెన్సీ సర్టిఫికేట్లు ఉచితంగా జారీ చేస్తున్నారు. కాగా ఈ సర్టిఫికేట్లను జూన్ 20 వ తేదీలోగా గల్ఫ్ రాయబార కార్యాలయానికి సమర్పించాలి.

  • Loading...

More Telugu News