: సీబీఐ జేడీ బదిలీ ఆపరూ.. హైకోర్టులో పిటీషన్ దాఖలు
సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ బదిలీని ఆపాలంటూ కుటుంబరావు అనే వ్యక్తి హైకోర్టులో పిల్ వేసాడు. రాష్ట్రంలో కీలకమైన కేసుల దర్యాప్తు అంతిమ దశలో ఉండగా ఆయనని ఎలా బదిలీ చేస్తారంటూ పిల్ లో ప్రశ్నించాడు. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఇంతకు క్రితమే మహారాష్ట్రకు బదిలీ అయ్యారు.