: వాడి వేడిగా జరుగుతున్న మంత్రివర్గ సమావేశం


సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గం సమావేశమైంది. మూడునెలల సుదీర్ఘ విరామం తరువాత నేటి సాయంత్రం నాలుగు గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది. ఇందులో పలు కీలక అంశాలపై చర్చ జరుగుతోంది. డీఎల్ బర్త్ రఫ్, కళంకిత మంత్రుల పరిస్థితి, అసమ్మతి వర్గం, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీని వీడుతామంటున్న నేతలు, అంతర్గత కలహాలు, బంగారుతల్లి పథకం ... ఇలా అన్ని అంశాలపై విస్తృతంగా వాడి వేడిగా చర్చించుకుంటున్నారు.

  • Loading...

More Telugu News