: జగన్ కు రిమాండ్ విధింపు
జగన్ కు మరోసారి రిమాండ్ విధించారు. దాల్మియా వ్యవహారంపై దాఖలు చేసిన ఛార్జిషీటుపై నేడు విచారణ జరిపిన సీబీఐ కోర్టు ఈ నెల 21 వరకు జగన్ కు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణ కోసం జగన్ ను ఈ ఉదయం చంచల్ గూడ నుంచి ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో నాంపల్లి సీబీఐ న్యాయస్థానానికి తరలించారు.