: 'చేప ప్రసాదం' పంపణీదారులకు ఊరట


మృగశిర కార్తె ఆరంభంలో ఉబ్బస వ్యాధిగ్రస్తులకు 'చేప ప్రసాదం' పంపిణీ చేసే బత్తిన సోదరులకు హైకోర్టు ఊరటనిచ్చింది. చేప ప్రసాదం పంపిణీ ఖర్చులు నిర్వాహకులే భరించాలని, అసలా మందుకు శాస్త్రీయతే లేదని రెండ్రోజుల క్రితం లోకాయుక్త తీర్పునివ్వగా.. నేడు రాష్ట్ర హైకోర్టు ఆ తీర్పును తోసిపుచ్చింది. ఈ వ్యవహారంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News