: ఎనిమిదేళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి


హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఎనిమిదేళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి జరిగింది. దాంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి చిన్నారిపై ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News