: ఒలింపిక్ రన్ ఏర్పాట్ల సమీక్ష


ఈ నెల 23న విశాఖపట్టణంలో నిర్వహించనున్న ఒలింపిక్ రన్ ఏర్పాట్లపై మంత్రి గంటా శ్రీనివాసరావు సమీక్ష చేపట్టారు. లక్ష మందితో నిర్వహించే రన్ కు ముఖ్యమంత్రి సహా పలువురు సెలబ్రటీలు హాజరుకానున్నారు. బీచ్ రోడ్డులో నిర్వహించనున్న ఈ రన్ కు రహదారుల మళ్లింపు, పరుగు మధ్యలో ఉపశమన ఏర్పాట్లపై అధికారులను మంత్రి గంటా అడిగి తెలుసుకున్నారు.

  • Loading...

More Telugu News