: కిరణ్ కు వ్యతిరేకులా.. ఇంపాజిబుల్: మంత్రి దానం


ప్రస్తుతం రాష్ట్ర మంత్రి వర్గంలో కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకులు లేరని కార్మిక శాఖా మంత్రి దానం నాగేందర్ అన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గతంలో శంకర్రావు, తాజాగా డీఎల్ ను మంత్రివర్గం నుంచి తొలగించడంతో ఇప్పుడున్న మంత్రి వర్గంలో సీఎంకు వ్యతిరేకులు లేరని అభిప్రాయపడ్డారు. మరి రామచంద్రయ్య? అంటూ విలేకరులడిగిన ప్రశ్నకు తాజా పరిణామాలతో మంత్రి వర్గంలో వ్యతిరేకులు లేరన్నారు.

  • Loading...

More Telugu News