: శంకర్రావుకు విహెచ్ పరామర్శ
హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి శంకర్రావును కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు పరామర్శించారు. శంకర్రావు అరెస్టు వ్యవహరంలో పోలీసుల తీరుపై మండిపడ్డ విహెచ్...ఒకవేళ అరెస్టు సమయంలో శంకర్రావుకు ఏమైనా జరిగి ఉంటే బాధ్యులెవరని ప్రశ్నించారు. ఈ వ్యవహరంతో ప్రభుత్వానికి కళంకం వచ్చిందని వీహెచ్ అన్నారు.