: బ్లాక్ బెర్రీ క్యు10 విడుదల


బ్లాక్ బెర్రీ మరో అత్యాధునిక స్మార్ట్ ఫోన్ క్యు10ను దేశీయ మార్కెట్లో ఈ రోజు విడుదల చేసింది. దీని ధర 44,900. రేపటి నుంచి దేశవ్యాప్తంగా 1000 స్టోర్లలో ఇది అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇందులో 3.1 అంగుళాల అమోలెడ్ టచ్ స్క్రీన్, క్వెర్టీ, టచ్ కీ ప్యాడ్, 1.5 గిగాహెడ్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 2జిబి ర్యామ్, 16జిబి మాస్ మెమరీ, 2జి, 3జి, 4జి సపోర్టింగ్, 8 మెగాపిక్సెల్స్ కెమెరా తదితర సదుపాయాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News