: బొత్సకు హైకోర్టులో ఊరట
పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణకు కోర్టులో ఊరట దక్కింది. కుమార్తె పెళ్లికి బొత్స సత్యన్నారాయణ భారీగా ఖర్చుచేశారని, ప్రజా నిధులను తనకోసం వినియోగించుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.