: బోఫోర్స్ కన్నా పెద్ద కుంభకోణం: చంద్రబాబు


బోఫోర్స్ కుంభకోణం కంటే అగస్టా హెలికాఫ్టర్ల కొనుగోలు కుంభకోణం పెద్దదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన హెలికాఫ్టర్లలోను భారీగా అవినీతి జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో పేదలు, రైతులు కష్టాల్లో మునిగిపోయారని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News