: టీడీపీ అభ్యర్థిపై అనర్హత వేటు
కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న టీడీపీ అభ్యర్థి వెంకటరామయ్యకు చుక్కెదురైంది. వడ్డీ వ్యాపారం చేస్తున్నారన్న కారణంతో ఆయన నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు. అధికారుల నిర్ణయంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.