: రాజకీయ పార్టీలోకి శిరీష్ భరద్వాజ్
శిరీష్ భరద్వాజ్..ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది కదా? అదేనండి.. కేంద్ర మంత్రి చిరంజీవి చిన్న కుమార్తెను వివాహం చేసుకొని అప్పట్లో వార్తల్లో నిలిచిన వ్యక్తే ఈ శిరీష్ భరద్వాజ్. తాజాగా ఇవాళ అతను బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ సమక్షంలో బిజేపీ పార్టీలో చేరారు. బీజేపీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరానని శిరీష్ తెలిపారు.