: ప్రాజెక్టులకు జలకళ


రుతుపవనాల ఆగమనంతో వర్షపు కేరింతలతో ప్రాజెక్టులకు వరదనీరు వచ్చి చేరుతోంది. కర్నూలు జిల్లాలోని సుంకేశుల జలాశయానికి భారీగా వరదనీరు వస్తోంది. దీంతో 400 క్యూసెక్కులను కేసీ కెనాల్ కు విడుదల చేశారు. మరోవైపు ప్రకాశం జిల్లా దోర్నాల మండలం వెలిగొండ ప్రాజెక్టు వద్ద వరదనీరు రహదారులపైకి వచ్చి చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు అవాంతరం ఏర్పడింది.

  • Loading...

More Telugu News