: పేదలకు పక్కా ఇళ్లు నిర్మించాలి: సీపీఎం రాఘవులు
సగటు పౌరునికి ప్రభుత్వం కూడు, గూడు, గుడ్డ కల్పించాల్సిన అవసరం ఉందనీ, అలాంటి ప్రభుత్వం అర్హులైన పేదలకు పక్కా ఇళ్లు కూడా నిర్మించకుండా పేదలను స్లమ్ ఏరియాల్లోనే ఉండేలా చేస్తోందని సీపీఎం రాఘవులు మండి పడ్డారు. హైదరాబాద్ అంబర్ పేట రెవెన్యూ కార్యాలయం వద్ద సీపీఎం పార్టీ కార్యకర్తలతో ఆందోళనకు దిగింది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.