: 7న రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్


మూడు నెలల తర్వాత రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ కు ముహూర్తం కుదిరింది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాదులోని సచివాలయంలో ఈ సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించారు. దీనికి ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారు. చాలాకాలం తర్వాత జరగబోయే ఈ సమావేశంలో పలు ప్రభుత్వ పథకాలపై మంత్రులతో కిరణ్ కూలంకషంగా మాట్లాడనున్నారని తెలుస్తోంది. అలాగే, ధర్మాన, సబిత రాజీనామా వ్యవహారం, డీఎల్ రవీంద్రారెడ్డి బర్తరఫ్ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News