: కోర్టుకు హాజరుకాని 'సీతమ్మ'


'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఫేమ్ నటి అంజలి మళ్లీ కోర్టుకు గైర్హాజరయింది. తమిళ దర్శకుడు కళంజియం, తన పిన్ని తనను డబ్బుల కోసం హింసిస్తున్నారంటూ నెలరోజుల కిందట అంజలి సంచలన ఆరోపణలు చేసింది. దాంతో కళంజియం ఆమెపై చెన్నైలోని సైదాపేట కోర్టులో పరువునష్టం పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ ఈరోజు విచారణకు రాగా అంజలి హాజరుకాలేదు. దాంతో న్యాయస్థానం విచారణను 19కి వాయిదా వేసింది. అంతకుముందు కూడా అంజలి ఇలానే చేయడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని కోర్టు హెచ్చరించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News